Skip to product information
Duhkhapu Rangu by[vanaja Tatineni]
Rs. 275.00
రచయిత్రి/కవి/బ్లాగర్ / స్టోరీ టెల్లర్. పూర్వ కృష్ణాజిల్లా, ప్రస్తుత ఎన్.టి.ఆర్. జిల్లా 'కుంటముక్కల'లో జన్మించారు. 'తాడిగడప' నివాసం. పాతికేళ్ళగా కవిత్వం కథలు రాస్తున్నారు. 130 కథలు, సాహిత్య వ్యాసాలు, అనేక సమీక్షలు.
'వెలుతురు బాకు' కవితా సంపుటి.
'రాయికినోరొస్తే', 'కులవృక్షం', 'ఈస్తటిక్ సెన్స్', 'దుఖపు రంగు' కథా సంపుటాలు వెలువరించారు. ఈమె కథలపై ఇరువురు పిహెచ్. డి. విద్యార్థులు పత్ర సమర్పణ చేశారు.