Skip to product information
Emotional Pregnancy by [Purnima Tammireddy]
Rs. 290.00
ప్రేమ, పాశం, విరహం, దుఃఖం - ఇలాంటి వాటి గురించి మనకు తెలిసిన ఆర్థాలను, ఉన్న అనుభవాలను సవాలు చేసే కథాంశాలివి. తెలుగులోనే రాసినా, తెలుగు సాహిత్యానికి అలవాటులేని శైలి, వ్యక్తీకరణలున్న కథనాలివి. అర్బన్ జీవితాల్లోని కనిపించని, కనిపించనివ్వకుండా దాచే విషయాల గురించిన కథలివి. ఇవి అందరికీ నచ్చే కథలు కావు. అందుకని ఒకటికి రెండు సార్లు ఆలోచించే ఈ పుస్తకం కొనండి. అంతరంగాల్లోకి తొంగిచూసే ఓపిక, తీరిక ఉన్నప్పుడే వీటిని చదవండి.