Skip to product information
Falam Leni Kalam by [Aravind Vedanth]
Rs. 175.00
ఒక పుస్తకం నీ జీవితాన్నే మార్చేస్తుందంటే- జీవితం అనే పుస్తకాన్ని పట్టుకో, ఎందుకంటే మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు బోలెడున్నాయి, ఇంకా మన జీవితం నుండి పక్కవాళ్ళకి నేర్పాల్సిన పాఠాలు కూడా చాలానే ఉంటాయి. ప్రతి ఒక్కడికి ఆ రోజు తప్పకుండా ఎదురవుతుంది, లక్ష్యసాధనకై జీవితం అనే సాగరాన్ని ఈదడానికి, టాలెంట్ అనే నౌకతో అష్టకష్టాలు పడి, ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని, ఎన్నో విలువైన వాటిని నష్టపోయి, చివరగా వేయాల్సిన ఒక్క అడుగు దగ్గరే ఆగిపోతాము. ఇన్ని అడుగులు వేస్తూ వచ్చిన నీకు, ఆ ఒక్క అడుగు మాత్రం గగనతరమవుతుంది. ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా...?