Skip to product information
Jagannadham by [ Bhanu Teja]
Rs. 150.00
నిన్న ఎవడితో పడుకున్నాం.. ఇ
వాళ ఎవడితో పడుకుంటున్నాం..
రేపు ఎవడితో పడుకుంటాం..
ఇదే మీడియా..
అర్హుల పీక నొక్కి. అనర్హులు నడిపిస్తున్న వ్యవస్థ
నువ్వేం చూడాలో డిసైడ్ చేస్తుంది
అబద్ధాన్ని నిజం అని నమ్మిస్తుంది.
నిజాన్ని అబద్ధంగా మారుస్తుంది,
వీడికి డబ్బిచ్చిన వాణ్ణి మనపై రుద్దుతుంది.
వీడు చూపించిందే నమ్మి.. వాడికి మనం ఓట్లేస్తాము
అధికారం ఇచ్చిన అంధత్వం.. ఏం చేస్తాడు..?ఎక్కుతాడు.. తొక్కుతాడు.. రంగులు మారుస్తాడు..
మళ్లీ అవే అబద్ధాలు.. మళ్లీ నమ్ముతాం.. మళ్లీ గెలిపిస్తాం..
అంతా రిపీట్..
బాగుపడేది ఎప్పుడు..?