Skip to product information
Maro Sheershika by [Raghu Gangala]
Rs. 250.00
ఒక భయంకర ఉగ్రదాడిలో తన వాళ్లను పోగొట్టుకుని అనాధలా మారి ఉగ్రమూకల వేటకు, ప్రేమామృతపు గాలుల ఒత్తిడికి మధ్యలో నలుగుతూ దేశం కోసం "మరో శీర్షిక" గా అవతరించిన యువతి ఒకపక్క...
స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం శత్రుమూకలతో వీరోచితంగా పోరాడుతూ.
"మరో శీర్షిక" ను వెతుకుతున్న సైనికుడు ఇంకోపక్క....
తండ్రి వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకుంటూ రాజకీయ రౌడీల కబంధహస్తాల మధ్యలో నలిగి "మరో శీర్షిక" గా మారిపోయిన యువతి మరో పక్క....
ఈ ముగ్గురి కలయికతో పాఠకులను అనుక్షణం ఉత్కంఠకు గురి చేస్తూ హృదయాలను బరువెక్కించే దేశభక్తితో కూడిన ప్రేమ కథె ఈ "మరో శీర్షిక".