Skip to product information
Nanna [Prasad Ramathota]
1/2
Nanna [Prasad Ramathota]
Rs. 249.00

అమ్మ ప్రేమని చూస్తూ, అమ్మ గోరుముద్దలు తింటూ, అమ్మ అనే మాటలు పట్టుకొని తిరిగిన మనకి, ఎందుకో నాన్న ప్రేమ గుర్తింపు లేకుండా మిగిలిపోయింది. అయినా మనందరినీ ఎవరు ఇష్టం అని అడిగితే...?

ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా 'అమ్మ' అని చెప్పెస్తాం. ఎందుకంటే నవమాసాలు మోసిందనో, మాట నేర్పిందనో, తన ఒడిని బడి చేసిందనో తెలియదు కానీ.

అమ్మని ఇష్టపడే వాళ్లే ఎక్కువ ఉంటారు. కానీ, మన ఆశల ఆకాశానికి నిచ్చెనవేసి, ఆ బరువుని తన భుజాల మీద మోస్తూ, మన భవిష్యత్తు కోసం, తన వర్తమానాన్ని త్యాగం చేస్తూ, తను కరుగుతూ మనకి వెలుగును ఇస్తూ, పైకి కనిపించకుండా మన వెనుక సైనికుడిలా నిలబడి, మనల్ని నలుగురిలో రాజును చేయడానికి, తను నిత్యం పోరాడుతూనే ఉంటూ... గుర్తింపు లేకుండా మిగిలిపోయిన సైనికుడు నాన్న.

అమ్మ ప్రేమ లాగే నాన్న ప్రేమ కూడా అని తెలియజెప్పే ప్రయత్నమే నా ఈ పుస్తకం.

ఇట్లు మీ ప్రసాద్ రామతోట.

You may also like