Skip to product information
Nenekkadidaanni ?
1/2
Nenekkadidaanni ?
Rs. 300.00

ఈ కథలోని విషయాలు అన్నీ మా అమ్మ మల్లవరపు ఇన్యాశమ్మ నాతో స్వయంగా చెప్పినవి. ఆమె అనుభవించిన పది సంవత్సరాల (1943-1952) కాలంలో జరిగినవి, చూసినవి, విన్నవి తన కోణంలోనుండి లిఖించబడినవి. ఇందులోని భాష, పేర్లు, పిలుపులు, ఆచారాలు అన్నీ ఆ కాలంలో ఆచరణలో ఉన్నవి. ఏ ప్రాంతాన్ని, కులాన్ని, మతాన్ని కించపరిచే ఉద్దేశ్యం లేదు.

You may also like