Skip to product information
Prayanikudu by [Manu Sai Tej Reddy]
1/2
Prayanikudu by [Manu Sai Tej Reddy]
Rs. 150.00

యువకుడు తియాను కలిసినప్పటి నుంచి వారి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అమ్మలా ఫలాలు ఇచ్చి ఆకలి తీర్చేది. సోదరుడిలా ఎప్పుడూ యువకుడిని ఒక కంట కనిపెడుతూ ఉండేది. స్నేహితురాలిగా ఎప్పుడూ కబుర్లు చెబుతూ యువకుని ఒంటరితనాన్ని దూరం చేసేది. అతని జీవితంలో ఏదైతే కోల్పోయాడో అవన్నీ తియా ఇచ్చింది.

"తియా!!" అంటూ పెద్ద పెద్దగా అరిచినా ఎటువంటి స్పందన రాలేదు. అంతా నిశ్శబ్దం. క్షణాలు గడిచే కొద్దీ ఇక తియా లేదని యువకుడికి అర్థమయింది.

You may also like