Skip to product information
Premam Kalayanam - 1995 by [ Charan Parimi ]
1/2
Premam Kalayanam - 1995 by [ Charan Parimi ]
Rs. 220.00

కాలంలో ప్రయాణించడం.. కాలయానమ్.

గతానికి వెళ్లి, తన జీవితంలో కోల్పోయినదాన్ని అందుకునే ప్రయత్నంలో, అజయ్ తనని తాను కొత్తగా కనుక్కుంటాడు. కాల ప్రవాహంలో కొట్టుకు పోయిన అనేక సత్యాల్ని చూశాడు.

వాళ్లిద్దరి ప్రయాణమంతా అందమై, అంతమే ఆశ్చర్యకరమై, 

హృదయం పట్టలేనంత ఉత్కంఠభరితమైనది.

ప్రేమ అజరామరం.

ప్రయత్నం అనితరసాధ్యం.

పోరాటం అద్భుతం.

1995 నాటి మన జీవితం, ప్రేమ, రెండు కాలాల మధ్య విలువల సంఘర్షణ, ఇవన్నీ కలిపి తెలుగులో ఇప్పటివరకు లేని రీతిలో రాసిన థ్రిల్లింగ్ సైన్స్ ఫిక్షన్ రొమాన్స్ ఇది.

రండి...

మీరు పెరిగిన కాలానికి, మీ జ్ఞాపకాల 1995కి, టైం ట్రావెల్ చేయండి

You may also like