Skip to product information
Raayudu by [Karri Premkumar]
1/2
Raayudu by [Karri Premkumar]
Rs. 250.00

తొలి స్నేహం మధురం... తొలి ప్రేమ అమూల్యం... ఆ అమూల్యమైన క్షణాల సమాహారమే ఈ రా.యు.డు కథ. కానీ ఆ మధుర క్షణాలే అతని హృదయంలో చెరిగిపోని గాయాలుగా మిగిలిపోయాయి. గాయం అతడిని కృంగదీయగలదు... కానీ నరనరాల్లో పొంగుతున్న అతడి కోపాన్ని అడ్డుకోగలదా?

అది తెలియాలంటే...

మీకు రా.యు.డు ఎవరో తెలియాలి

You may also like