Skip to product information
Rama Sudha by [Praneeth Sharaffkhana]
Rs. 220.00
శపించడం అంటే ఏదో కాదు మిత్రమా మనల్ని ఇష్టపడే వారిని మాటల్తో దండించడం, మనం ఇష్టపడేవాళ్లు ఇంక మనల్ని నమ్మరు అని తెలిస్తే మన జీవితం కూడా రాయిలాగే మారుతుంది. అప్పటినుండి అహల్య దేనిమీద ఎటువంటి భావనలు లేకుండా ఒక రాయిలా అడవిలో ఉండిపోయింది. వెంటనే గౌతముడు తన తప్పును తెలుసుకోవచ్చును గాక కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది." అన్నాడు రాముడు