Skip to product information
Ramudi Gundello Ravana Kashtam by [azad]
1/2
Ramudi Gundello Ravana Kashtam by [azad]
Rs. 160.00

ప్రేమ విఫలం అయ్యి చనిపోతోంది కొందరైతే, ప్రేమ దక్కక హంతకులుగా మారేది కొందరు. ప్రేమను పరువుగా భావించి చనిపోయిన తల్లిదండ్రలు కొందరైతే, అదే ప్రేమను పరువుగా భావించి హంతకులుగా మారిన తల్లిదండ్రులు కొందరు. ఇలాంటి వాస్తవ ఘటనలు నన్ను ఈ కథ వైపు నడిపించాయి. సమాజ నిర్మాణానికి సమిధలులా మారాల్సిన యువత ప్రేమ పేరుతోపాడవడంనన్నుకలతచెందేలాచేసింది.

కొన్ని నిజమైన కథల ఆధారంగా ప్రాణం పోసుకున్న' రాముడి గుండెల్లో రావణ కాష్టం 'మీ అందరి మనసులో కొన్ని ఆలోచనలైనా రేకెత్తిస్తుందని ఆశిస్తూ..

You may also like