Skip to product information
Sandram Aakshamaite by [Jagan Trivikram]
1/2
Sandram Aakshamaite by [Jagan Trivikram]
Rs. 200.00

ప్రేమ విపల మైన కృష్ణ మళ్ళీ 

ఓ సముద్రం లాంటి  అమ్మాయి ప్రేమ లో పడతాడు...
ఎంత లా ప్రేమిస్తాడు అంటే తన నవ్వు అలల కోసం క్షణం క్షణం ఎదురు చుసినంత....
ఉదయం అయితే  సంద్రం ముందు ఇసుక గట్టు లా 
రాత్రి అయితే సంద్రం మొత్తం ఆవిరించిన వెన్నల లా  తన కళ్ళ తో కాపు కాస్తాడు.....
సంద్రం లాంటి అమ్మాయి కూడా మనోడిన యశోద కన్నా ఎక్కువ గా ప్రేమిస్తుంది....

అంత అందమైన సంధ్రానికి  తీరని కష్టం వస్తుంది...
తను ఇష్టపడిన  క్రిష్ణ కోసం...
తనకి కి ఇష్టమైన కృష్ణుడు ని  వేడుకుంటుంది......
ఎంత కి పట్టించుకొక పోవడం తో     
 తన కృష్ణ ని ఆ కృష్ణుడు దగ్గరకి  తీసుకు వెళ్ళమంటుంది......

తన కృష్ణ కోసం కృష్ణుడు దగ్గర కి చేసే గురువాయుర్ ప్రయాణం......

ఈ సంద్రం ఆకాశ మయితే

కడలి ప్రేమ తో 
కావడి కన్నీళ్లు భుజాన్న వేసుకొని రాసిన కథ ని మీరు ఆశీర్వదిస్తారని 
 మీ జగన్  త్రివిక్రమ్.....

You may also like