Skip to product information
Sravana Masamlo Vacche Nindu Chandamama...! Sravani [Venugopal Reddy A]
Rs. 220.00
ఈ కథ…,
నీకు బోర్ కొడుతుంది, అలాగే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది...!
నీకు కోపాన్ని తెప్పిస్తుంది, కానీ ప్రశాంతతని ఇస్తుంది…!
నీకు బాధ కలిగిస్తుంది, అలాగే నవ్వు తెప్పిస్తుంది…!
నీకు భయాన్ని కలిగిస్తుంది, కానీ ధైర్యాన్ని ఇస్తుంది…!
నిన్ను ఆకర్షిస్తూ,
ఈ కథ నీతో ప్రయాణిస్తుంది అని నా నమ్మకం…!
నీ విమర్శలు, ప్రశంసలు కింద ఉన్న మెయిల్ కి పంపు. నీ విమర్శ అయినా, ప్రశంస అయినా, నా తరువాత కథకి ఉపయోగపడుతుంది.
కథ చదివిన వాళ్ళకి,
కథ చదవబోయే వాళ్లకి,
ప్రేమతో ధన్యవాదాలు.