Skip to product information
Teeram Chere Daaka by [Dinesh Amgadda]
1/2
Teeram Chere Daaka by [Dinesh Amgadda]
Rs. 200.00

ఊహ తెలిసినప్పట్నుండి మనకన్ని విషయాలు నేర్పిస్తారు, ఒక్క ప్రేమించడం తప్ప. ప్రేమని అనుభవించి తెలుసుకోవడమే తప్ప అదెలా ఉంటుందో? ఎక్కడ దొరుకుతుందో? ఎలా సంపాదించుకోవాలో? ఎలా తిరిగి ప్రేమించాలో? ఎవ్వరూ చెప్పరు. ఇవన్నీ తెలిసిన రోజున ఈ భూమ్మీద సమస్యలే ఉండవనుకుంటా? ప్రేమని వెతుక్కుంటూ నేను చేసిన ప్రయాణం, ఇదిగో ఇక్కడ ఆగింది. చావు పుట్టుకల మధ్య ఓ కథగా మారింది

You may also like