Skip to product information
Thanatho Prayanam by [ Prashanth Kanuku ]
1/2
Thanatho Prayanam by [ Prashanth Kanuku ]
Rs. 200.00

తొమ్మిది సంవత్సరాల క్రితం నా హృదయాన్ని ఆవహించిన ప్రేమ, గత ఎనిమిది నెలలుగా నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేయమని సవాలు చేస్తూ.,

ఏడు నెలల క్రితం ఆరంభించిన ఈ నవల.,
రోజుకు ఆరు గంటలు కూడా నిద్ర పోనివ్వకుండా.,
పంచభూతాలు ఆశీర్వచనాలతో.,
నలుగురు మెచ్చుకోవాలనే ఆశతో.,
మూడు ప్రధాన పాత్రల ద్వారా.,
రెండు మనసులలోని భావన.,
“తనతో ప్రయాణం" నవల రూపంలో... 
మీ ముందుకు వస్తుంది.

తనతో కలిసి నడిచిన దారిలో,
నేను వేసే ప్రతీ అడుగులో.,
ప్రేమతో నిండిన పలకరింపులే ప్రతీ క్షణం మీ మనసుని తట్టి తన్మయింపచేస్తాయి.

నేను చేసే ఈ ప్రయత్నం మీ అందరి హృదయాలను గెలిచి మీ అమూల్యమైన ప్రేమ, ఆదరణను పొంది మీ మనసుల్లో కలకాలం కొలువైపోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ...

ప్రేమతో.,
మీ ప్రశాంత్ కనుకు

You may also like