Skip to product information
Thanu Vellipoyaka by [Nisheedhi Kavi]
Rs. 199.00
కొంతమంది మన జీవితంలోకి వచ్చి వెళ్లిపోయాక... మనలో చాలా మార్పులు మొదలవుతాయి.
అలాంటి మార్పుల మధ్య పుట్టిన ఆలోచనల సమాహారమే ఈ పుస్తకం. ప్రేమ, బాధ, జ్ఞాపకాలు, ప్రశ్నలు, సమాధానాలు, నిశ్శబ్దాలు... ఇలా నా జీవిత ప్రయాణంలో నేను నడిచిన కొన్ని మెట్లు.
ఇందులో ఏదే మూల మీ కథ మీకు కనపడవచ్చు. ఎక్కడే అది మీ మనసును తాకవచ్చు !