Skip to product information
Toli Gaayam by [Prerana Nunna]
1/2
Toli Gaayam by [Prerana Nunna]
Rs. 230.00

ప్రేమ. దీనికి ఆస్తి, అంతస్తులతో పని లేదు, కుల, మతాల తేడా లేదు. చిన్న, పెద్ద భేదాలూ లేవు. ఏది అడగని ఈ ప్రేమ కోరుకునేది మాత్రం ఒక్కటే, నమ్మకం. ఆ నమ్మకమే, నువ్వు ప్రేమించిన వ్యక్తి, జీవితాంతం నిన్ను ప్రేమించేలా చేస్తుంది. ఈ కథలో కూడా సరిగ్గా అదే నమ్మకం శృతి, వాసుదేవ్ మీద పెట్టుకుంది. వాసుదేవ్ ని నమ్మి శృతి వైజాగ్ వరకు వచ్చేసింది. కాని వాసుదేవ్ చిన్న తప్పు చేసి, శృతి తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తిగా పోగొట్టుకున్నాడు. వీరిద్ద్దరి ప్రేమ వైజాగ్ బీచ్ సాక్షిగా ఓడిపోయింది. అసలు వాసుదేవ్ చేసిన తప్పేంటి, శృతి వాసుదేవ్ ని మళ్ళి క్షమించిందా? లేదా అనేదే ఈ తొలి గాయం. .

You may also like