Skip to product information
Veligey Amavasya by [Bhupasamudram Harshavardhan]
1/2
Veligey Amavasya by [Bhupasamudram Harshavardhan]
Rs. 150.00

అమ్మో !! అమ్మో !! చిన్న చిన్న పదాలతో అగ్గెట్టేశాడు... తగలడిపోయింది మనసిక్కడ!! అమ్మానాన్నలకు దణ్ణవెట్టి.. ప్రేయసికి ముద్దెట్టి... ప్రపంచాన్నంతా చుట్టబెట్టి... కిళ్ళీలాగ బుగ్గనెట్టేశాడు... కాళిదాసు చెప్పినట్టు... "ముదార ముఖ వీటీరసేన తనుతాం" చెప్పొద్దూ కించిత్ ఈర్ష్య కలిగింది! అయినా సరే!!

వర్ధతాం !.. వర్ధతాం... హర్షవర్ధతాం !!

శివోహం తనికెళ్ల భరణి

You may also like